(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 026

॥ శ్రీః ॥
2.26. అధ్యాయః 026
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిరాజ్ఞయా దిగ్విజయార్థం నిర్గతానామర్జునాదీనాం సంక్షేపేణ దిగ్విజయక థనం॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

`ఋషేస్తద్వచనం స్మృత్వా నిశశ్వాస యుధిష్ఠిరః।
ధర్మ ధర్మభృతాం శ్రేష్ఠః కర్తుమిచ్ఛన్పరంతపః। 2-26-1(12413)
తస్యేంగితజ్ఞో బీభత్సుః సర్వశస్త్రభృతాం వరః।
సంవివర్తయిషుః కామం పావకాత్పాకశాసనిః'॥ 2-26-2(12414)
ప్రాప్తం ప్రాప్య ధనుః శ్రేష్ఠమక్షయ్యౌ చ మహేషుధీ।
రథం ధ్వజం సభాం చైవ యుధిష్ఠిరమభాషత॥ 2-26-3(12415)
అర్జున ఉవాచ। 2-26-4x(1434)
ధనురస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలం।
ప్రాప్తమేతన్మయా రాజందుష్ప్రాపం యదభీప్సితం॥ 2-26-4(12416)
తస్య కృత్యమహం మన్యే కోశస్య పరివర్ధనం।
కరమాహారయిష్యామి రాజ్ఞః సర్వాన్నృపోత్తమ॥ 2-26-5(12417)
విజయాయ ప్రయాస్యామి దిశం ధనదపాలితాం।
తిథావథ ముహూర్తే చ నక్షత్రే చాభిపూజితే॥ 2-26-6(12418)
వైశంపాయన ఉవాచ। 2-26-7x(1435)
ధనంజయవచః శ్రుత్వా ధర్మరాజో యుధిష్ఠిరః
స్నిగ్ధగంభీరనాదిన్యాం తం గిరా ప్రత్యభాషత॥ 2-26-7(12419)
స్వస్తి వాచ్యార్హతో విప్రాన్ప్రయాహి భరతర్షభ।
దుర్హృదామప్రహర్షాయ సుహృదాం నందనాయ చ॥ 2-26-8(12420)
విజయస్తే ధ్రువం పార్థ ప్రియం కామమవాప్స్యసి।
ఇత్యుక్తః ప్రయయౌ పార్థః సైన్యేన మహతా వృతః॥ 2-26-9(12421)
అగ్నిదత్తేన దివ్యేన రథేనాద్భుతకర్మణా।
తథైవ భీమసేనోఽపి యమౌ చ పురుషర్షభౌ॥ 2-26-10(12422)
ససైన్యాః ప్రయయుః సర్వే ధర్మరాజేన పూజితాః।
దిశం ధనపతేరిష్టామజయత్పాకశాసనిః॥ 2-26-11(12423)
భీమసేనస్తథా ప్రాచీం సహదేవస్తు దక్షిణాం।
ప్రతీచీం నకులో రాజందిశం వ్యజయతాస్త్రవిత్॥ 2-26-12(12424)
ఖాండవప్రస్థమధ్యస్థో ధర్మరాజో యుధిష్ఠిరః।
ఆసీత్పరమయా లక్ష్ంయా సుహృద్గణవృతః ప్రభుః॥ ॥ 2-26-13(12425)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి షడ్వింశోఽధ్యాయః॥ 26॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-26-13 ఖాండవప్రస్థం ఖాండవదాహేన ఖ్యాపితస్థానం॥ 13॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.